Kcr : బీఆర్ ఎస్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి పార్టీ పెద్దగా పుంజుకోవ్లేదు. ఇక మొన్న ఎంపీ ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు గెలుస్తుందేమో అని ఆశ పడితే అది కూడా జరగలేదు. ఒక్క సీటు కూడా దక్కలేదు బీఆర్ ఎస్ పార్టీకి. దాంతో పార్టీని వరుసగా ఎమ్మెల్యేలు వీడుతున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో మొదలైన ఈ ఫిరాయింపుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత ఖైరతాబాద్ ఎమ్మెల్యే […]