Kcr : కేసీఆర్ ఏం చేసినా దాని వెనకాల చాలా పెద్ద లోతైన వ్యూహం ఉంటుందని అంటుంటారు. ఆయన వేసిన వ్యూహం ఫలితం వెంటనే కనిపించకపోయినా.. భవిష్యత్ లో మాత్రం దాని ఫలితం కచ్చితంగా కనిపిస్తుందని చెబుతుంటారు. ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టాలంటే.. అస్త్రాలను రెడీ చేసుకోవడంలో కేసీఆర్ దిట్ట. తనకు అవసరం అనుకుంటే.. ఎవరినైనా తనవైపుకు లాగేసుకుంటారు. లేదంటే ఆయనే స్వయంగా వెళ్లి అవతలి వారి వైపు నిలబడుతుంటారు. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండికూడా ఇలాంటి వ్యూహాలను రచిస్తున్నారు. […]