KCR : కేసీఆర్ అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆయన వ్యూహరచన మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ.. తన స్థాయిని పెంచుకునేలా ఆయన ఆలోచనలు ఉంటాయి. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకవిధంగా ఆలోచిస్తే.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి.. ఇంకా దూకుడు గానే వ్యవహరించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉంటే ఎంత దూకుడుగా ఉంటే అంత వేగంగా ప్రజల్లోకి వెళ్తారని కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే ఈ సారి […]