KTR : వ్యూహాలు పన్నడంలో.. అవసరాన్ని బట్టి మాటలు అల్లడంలో కేసీఆర్ ఫ్యామిలీది అందె వేసిన చేయి. అందుకే వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నారు.. త్వరలోనే ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలి. ప్రజల ముందు నిలేయాలి. అందుకే కేసీఆర్ ఇప్పుడు పొలాల బాట పడుతున్నారు. ఒకవైపు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉంది. దాంతో పాటు […]