Ktr : కేటీఆర్ కు తండ్రికి తగ్గ తనయుడిగా పేరుంది. రాజీకయాల్లో గత పదేండ్ల వరకు చూసుకుంటే.. కేసీఆర్ ప్రగతి భవన్ లోనే ఉంటే.. కేటీఆర్ మాత్రం బయట పార్టీని, రాష్ట్ర రాజకీయాలను చూసుకున్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ కేటీఆర్ బలమైన రాజకీయ నేతగా ఎదిగారు. ఇతర పార్టీల నేతలను పార్టీలోకి తీసుకోవడం.. అవసరం ఉన్నప్పుడు బలమైన వ్యూహాలను రచిస్తూ ముందుకు వెళ్లేవారు కేటీఆర్. అందుకే అసెంబ్లీలో కూడా ఆయనకు తగ్గ సబ్జెక్ట్ ఉన్న లీడర్ లేకుండా పోయేవారు. […]