KTR : కేటీఆర్ ఈ మధ్య ఎక్కువగా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ హవా ఉంటుందని ప్రచారం జరుగుతున్నా సరే కేటీఆర్ మాత్రం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. పైగా ఈ నడుమ కేటీఆర్ చేసే వ్యాఖ్యల వెనక చాలా లోతైన అర్థాలు కూడా ఉంటున్నాయి. అదును చూసి విమర్శలు చేయడంలో ఆయన దిట్టగా మారిపోతున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి రేవంత్ […]