Lasya Nanditha : అదేంటో గానీ.. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచన తర్వాత లాస్య నందితకు అస్సలు కలిసి రాలేదు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా తండ్రి సాయన్న చాలా కాలం పని చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కూతురు అయిన లాస్య నందిత రాజకీయాల్లోకి వచ్చారు. చాలా చిన్న వయసులోనే బీఆర్ ఎస్ టికెట్ మీద పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. గద్దర్ కూతురు పోటీకి దిగినా సరే ఆమె మీద గెలిచి చూపించారు. అయితే గెలిచిన తర్వాత […]