Lokesh : చంద్రబాబు తర్వాత టీడీపీలో ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడల్లా లోకేష్ పేరును ఎల్లో మీడియా ఎత్తిచూపిస్తోంది. ఇదంతా చంద్రబాబు వ్యూహంలో భాగంగానే జరుగుతుందనుకోండి. ఎందుకంటే చంద్రబాబు ఎంత లేదన్నా తన వారసుడిని కాదని టీడీపీ పగ్గాలు వేరే వ్యక్తికి ఇవ్వడానికి ఒప్పుకోరు. అయితే చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఎప్పటికప్పుడు లోకేష్ తన అసమర్థతను బయట పెట్టుకుంటూనే ఉన్నాడు. గతంలో మంగళగిరిలో ఓడిపోవడంతోనే ఆయన క్రేజ్ పడిపోయింది. ఇక ఆయన స్పీచ్ ల గురించి […]