Lokesh : ఏపీలో ఇప్పుడు ఏం జరుగుతుందా అని అంతా బిక్కబట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా వైసీపీ నేతలను, పార్టీ కేడర్ ను టార్గెట్ చేస్తారంటూ రచ్చ జరుగుతోంది. ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇండ్ల ముందు టీడీపీ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు. వారి ఇండ్ల మీదకు కోడిగుడ్లు విసురుతున్నారు. ఇలాంటి కవ్వింపు చర్యలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు స్పందించి.. ఎలాంటి గొడవలకు వెళ్లొద్దంటూ సూచిస్తున్నారు. అందరూ సంయమనం […]