Hugging : చాలా మందికి కొన్ని చర్యల వల్ల కలిగే లాభాలు పెద్దగా తెలియదు. కానీ అనాదిగా వస్తున్న వాటిని పాటిస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు ఇలాంటి చర్య గురించి దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. అదే కౌగిలింత. కౌగిలింత అనేది ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా కలుసుకున్న వారు ఆప్యాయంగా హగ్ చేసుకుంటారు. ఇక భార్యాభర్తలు, లవర్స్ లాంటి వారు శృంగార పరంగా కౌగిలించుకుంటారు. కౌగిలింతలో కూడా చాలా రకరకాలు […]