Lucky Bhaskhar : దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చిన మూవీ లక్కీ భాస్కర్. తెలుగులో పెద్ద సినిమాలు రాకపోయినా.. దాన్ని దుల్కర్ ఆక్రమించేశాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన మూవీ ఇది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్లు, ప్రమోషన్లు బాగా సందడి చేశాయి. […]