Chandrababu : చంద్రబాబు నాయుడు చెప్పేదానికి చేసే దానికి అస్సలు పొంతన ఉండట్లేదనేది మొదటి నుంచి వైసీపీ నేతలు చెబుతున్నదే. అయినా సరే చంద్రబాబు నాయుడు మాత్రం తన పంతాను అస్సలు వీడట్లేదు. ఏదో ఒకటి చెప్పేసి ప్రజలను నమ్మించడంలో ఆయన మొదటి నుంచి ఆయన ప్రదర్శిస్తున్న విద్యనే. ఇక ఇప్పుడు తాజాగా ఎన్నికల నేపథ్యంలో కూడా ఇలాంటి మాటలే మొదటి నుంచి చెబుతున్నారు. ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఎక్కువ పోలింగ్ నమోదైంది కాబట్టి కచ్చితంగా టీడీపీ కూటమి […]