Malaika Arora : ఈ నడుమ సినీ సెలబ్రిటీలు మాట్లాడే కామెంట్లు మరీ దారుణంగా ఉంటున్నాయి. ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ఇలాంటి కామెంట్లు చేస్తున్నారా లేక ట్రెండింగ్ లో ఉండాలని ఇలాంటి కామెంట్లు చేస్తున్నారా అనేది అస్సలు అర్థం కావట్లేదు. ఒకప్పుడు హీరోయిన్లు కాస్త బోల్డ్ కామెంట్లు చేసేందుకు కూడా అస్సలు ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పటి హీరోయిన్లు మాత్రం ఇలాంటి సీన్లు చేయడానికే కాకుండా.. బోల్డ్ కామెంట్లు చేసేందుకు కూడా అస్సలు వెనకాడట్లేదు. ఇప్పుడు తాజాగా […]