Congress Party : దేశం మొత్తంలో అత్యధిక ఓటర్లు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంగా మల్కాజ్‌గిరి ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మాత్రమే కాకుండా దేశ రాజకీయాలను కూడా తన వైపుకు తిప్పుకున్న ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే విషయం తెల్సిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికేతరుడు అయినా కూడా రేవంత్ రెడ్డికి అక్కడి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. అప్పటి అధికార బీఆర్‌ఎస్ పార్టీని కాదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ […]