Celebrities : ఏ ట్రెండ్ అయినా సినిమా ఇండస్ట్రీలోనే ముందు పుడుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. కాగా ఇలాంటి ట్రెండ్ ఒకటి సినిమా ఇండస్ట్రీలో ఈ నడుమ ఎక్కువగా వినిపిస్తోంది. అదే సరోగసి. అంటే పిల్లల్ని అద్దె గర్భంలో పెంచడం అన్న మాట. స్టార్ సెలబ్రిటీలు కొందరికి పిల్లల్ని కనడం ఇష్టం లేక సరోగసి విధానాన్ని ఆశ్రయిస్తారు. అంటే తమ పిల్లల్ని వేరే గర్భంలో పెంచుకుని పుట్టిన తర్వాత వీరు తీసుకుంటారన్నమాట. ఇలా అద్దె గర్బంలో […]