KCR : వ్యూహాత్మక రాజకీయాలు చేయడంలో కేసీఆర్ చాలా దిట్ట. ఆయన ఎప్పుడు ఏ కారణంతో రాజకీయాలు చేస్తారో ఎవరూ చెప్పలేరు. దాని ఫలితం వచ్చిన తర్వాత గానీ.. ఆయన రాజకీయం అర్థం కాదు. ఎప్పుడు ఎవరిని పైకి లేపాలో.. ఎవరిని తొక్కేయాలో కేసీఆర్ కు బాగా తెలుసు. ఒక పార్టీని తొక్కేయాలంటే.. అవతలి పార్టీ మీదకు దృష్టిని మరల్చాలి. అప్పుడే ప్రజల్లో లీడింగ్ లో ఉన్న పార్టీపై దృష్టి పోకుండా ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. […]