Meenakshi Chaudhary : ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఎవరు అంటే కచ్చితంగా మీనాక్షి చౌదరి పేరే వినిపిస్తోంది. ఎందుకంటే అమ్మడు వరుసగా సినిమాలు చేస్తోంది. వాస్తవానికి పూజాహెగ్డే, రష్మిక, శృతిహాసన్ లాంటి వాళ్ల టర్మ్ అయిపోయిన తర్వాత అందరి చూపు శ్రీలీల మీద పడింది. ఒకే ఏడాదిలో ఏకంగా ఎనిమిది సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు ఆమెకు. ఒక్క సినిమా చేసిన ఆమెకు ఏకంగా సినిమాల్లో అవకాశాలు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటో అందరికీ తెలిసిందే. అదే […]