Telugu News » Tag » MLC Kavitha BRS
MLC Kavitha : ఎంపీ ఎన్నికల ముంగిట కేసీఆర్ ఫ్యామిలీకి దారుణమైన దెబ్బ తగిలింది. మాజీ సీఎం కేసీఆర్ కూతురు అయిన కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా చేర్చింది సీబీఐ. అప్పట్లో ఢిల్లీ లిక్కర్ కేసు దేశాన్ని కుదిపేసింది. ఇందులో బడా బడా నేతల పేర్లు వినిపించాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు, డిప్యూటీ సీఎం పేర్లు, కేసీఆర్ తనయ కవిత పేరు, ఏపీకి చెందని మాగుంట రాఘవరెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించాయి. […]
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవితను ఈ కేసులో నిందితురాలుగా చేర్చింది సిబిఐ. దీంతో బిఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఈ సిబిఐ విచారణకు ఈనెల 26న రావాలంటూ సిబిఐ తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. ఎంపీ ఎన్నికల ముంగిట బిఆర్ఎస్ కు ఇది పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. ఇన్ని రోజులు ఈ లిక్కర్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత పలుమార్లు చెప్పుకొచ్చారు. టిఆర్ఎస్ […]