MLC Kavitha : ఎంపీ ఎన్నికల ముంగిట కేసీఆర్ ఫ్యామిలీకి దారుణమైన దెబ్బ తగిలింది. మాజీ సీఎం కేసీఆర్ కూతురు అయిన కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా చేర్చింది సీబీఐ. అప్పట్లో ఢిల్లీ లిక్కర్ కేసు దేశాన్ని కుదిపేసింది. ఇందులో బడా బడా నేతల పేర్లు వినిపించాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు, డిప్యూటీ సీఎం పేర్లు, కేసీఆర్ తనయ కవిత పేరు, ఏపీకి చెందని మాగుంట రాఘవరెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించాయి. […]