2024 Rewind : సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయం అయినా సరే చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది జనాలకు అయితే ఈ ఏడాది కూడా టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది వివాదాల్లో చిక్కుకున్నారు. ఇంకా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద స్టార్లు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అందులో ముందుగా యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి చెప్పుకోవాలి. ఇతనిపై లావణ్య అనే అమ్మాయి తనను మోసం చేశాడు అంటూ కేసు పెట్టింది. […]