TDP Party : ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పొత్తుల కోసం పార్టీలు పాకులాడుతున్నాయి. గెలుపు గుర్రాల కోసం తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలోనే బలంగా ఉన్న అభ్యర్థులు జూనియర్లైనా సరే బరిలో దింపేందుకు సై అంటున్నాయి. ఇది ఇలా ఉంటే టీడీపీ సీనియర్ నేతల పరిస్థితి దయనీయంగా తయారైంది. పొత్తులో భాగంగా కొంత మంది సీనియర్ నేతలకు ఆ పార్టీలో టికెట్లు ఇచ్చే పరిస్థితి […]