Nagababu : ఏ ముహూర్తాన టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయో గానీ.. ఒక్క రోజు కూడా సయోధ్య కుదరట్లేదు. ఒక సమయంలో టీడీపీ నేతలు పవన్ మీద ఆరోపణలు చేస్తుంటే.. మరో సమయంలో జనసైనికులు చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రెండు పార్టీలు ఒకరి మీద మరొకరు ఆరోపణలు కౌంటర్లు వేసుకుంటూ రగిలిపోతున్నాయి. అంతర్గతంగా ఇప్పుడు ఆ రెండు పార్టీల నడుమ పెద్ద యుద్ధమే నడుస్తోందని చెప్పుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి బీజేపీ కూడా వచ్చేసింది. […]