Nara Chandrababu Naidu : జనసేనతో పొత్తు టీడీపీకి కలిసొస్తుందని ఇరు పార్టీల నేతలు భావించారు. అయితే సీట్లు, నియోజకవర్గాల కేటాయింపు సమయం వచ్చే సరికి మళ్లీ కొత్త చర్చ మొదలైంది. జనసేనకు చాలా తక్కువ సీట్లు ఇస్తున్నారనే ఫిర్యాదు ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. జనసేనకు మద్దతిస్తున్న సామాజికవర్గం ఓట్ల బదిలీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేనకు తక్కువ సీట్లు ఇస్తే పొత్తు రెండు పార్టీలకు లాభదాయకం కాదన్నది మెజారిటీ అభిప్రాయం. సీట్లు, నియోజకవర్గాల కేటాయింపుపై […]