Nara Lokesh : ప్రగల్బాలు పలకడంలో చంద్రబాబును మించిపోతున్నారంట లోకేష్.. ఇది మేం చెప్పట్లేదండోయ్ ఆయన మాటలు విన్న వారే స్వయంగా అనేస్తున్నారు. మొన్నటి వరకు చంద్రబాబే తర్వాత సీఎం అంటూ ప్రకటించిన లోకేష్.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసేశారు. టీడీపీ గవర్నమెంట్ లో మంత్రులు ఎవరో కూడా చెప్పేస్తున్నారు. ఇది వినడానికి కూడా చాలా విడ్డూరంగా ఉందని వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఆలూ లేదు చోలు లేదు.. కొడుకు పేరు సోమలింగం […]