NDA Alliance Meeting : ఏపీలో ఇప్పుడు ప్రతిపక్షాల కూటమి ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక ఇక ఎన్నో ప్రయత్నాల తర్వాత బీజేపీని కలుపుకున్నామని చంద్రబాబు, పవన్ మురిసిపోతున్నారు. కానీ వారి మురిపెం మూడు రోజులు కూడా ఉండట్లేదు. ఎందుకంటే కూటమి తొలి సభను చిలకలూరిపేటలో నిర్వహించారు. ప్రజాగళం పేరుతో నిర్వహించిన ఈ సభకు చాలా అనుమానాల తర్వాత మోడీ కూడా వచ్చారు. ఇంకేముంది నరేంద్ర మోడీ వచ్చాడు కాబట్టి తమకు జోష్ పెరుగుతుందని.. ప్రజల్లో గ్రాఫ్ […]