Allu Arjun : అల్లు అర్జున్ ఒక పెద్ద హీరో. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎవరికీ సాధ్యం కాని జాతీయ ఉతత్మ నటుడి అవార్డును కూడా తీసుకువచ్చారు. ఒక రకంగా ఆయన వల్ల తెలుగు ఇండస్ట్రీకి గౌరవం పెరుగుతోంది. అలాంటి వ్యక్తి నటనను చూసి అమితాబ్ లాంటి వారు కూడా ప్రశంసిస్తున్నారు. అనుకోకుండా సంధ్య థియేటర్ ఘటన జరిగింది. అది కావాలని తాను చేయలేదని అల్లు అర్జున్ పదే పదే చెబుతున్నారు. అలా అని చట్టాన్ని […]