Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు ఇప్పుడు అధికారం చేజిక్కింది. ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉన్న ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు అది చేయాలి, ఇది చేయాలని చెప్పుకొచ్చిన ఆయన.. కాపుల కోసం కూడా బలంగానే మాట్లాడారు. అంతే కాకుండా ఆయన పార్టీ పునాదుల్లో కూడా కాపులే బలంగా కనిపిస్తారు. అందుకే ఆయన మొన్నటి ఎన్నికల్లో కూడా కాపులు బలంగా ఉండే ఉత్తరాంధ్రలో పోటీ చేసి అక్కడే ఎక్కువగా సీట్లు సాధించారు. దాంతో […]