Pawan Kalyan : పవన్ కల్యాణ్ 2029 వరకు కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్తారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. దీని వెనకాల చాలా పెద్ద వ్యూహం ఉందని తెలుస్తోంది. మొన్న పవన్ కల్యాణ్ తల్లి అంజనమ్మ ఇంటర్వ్యూ ఒకటి చేశారు. దీన్ని చేయించింది జనసేన పార్టీ. పక్కా ప్లాన్ ప్రకారమే.. జనసేన పెద్దలు ఇచ్చిన ప్రశ్నలను బేస్ చేసుకునే ఈ ఇంటర్వ్యూను చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న వేసింది సదరు యాంకర్. మీ కొడుకు 2029 […]