Pawan Kalyan : ఒక పార్టీ అధికారంలో ఉన్నా లేకుండా అందులోనే కొనసాగే కార్యకర్తలు, నాయకులను గుర్తించినప్పుడే ఆపార్టీలో కేడర్ కొనసాగుతుంది. అంతే గానీ.. పార్టీ కోసం పని చేసిన వారిని కాదని బయట నుంచివచ్చే వారికి పెద్ద పీట వేస్తే మాత్రం కచ్చితంగా ఎదురుదెబ్బలు తగులుతాయి. ఆ పార్టీ మీద అభిమానం పెంచుకున్న వారే.. చివరకు పార్టీపై దుమ్మెత్తి పోసే పరిస్థితులు వస్తుంటాయి. ఇప్పుడు జనసేన పరిస్థితి కూడా అలాగే ఉంది. పవన్ కల్యాణ్ పార్టీ […]