Pawan kalyan : పవన్ కల్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు చివరకు ఆయన్నే నిండా ముంచేసేలా ఉంటున్నాయని అంటున్నారు రాజకీయ నిపుణులు. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జగన్ మీద కోపంతో చంద్రబాబుతో పొత్తులు పెట్టుకున్నానని చెప్పకనే చెబుతున్నాడు. జగన్ ను ఓడించడమే తన లక్ష్యం అంటూ చెప్పుకొస్తున్నాడు పవన్ కల్యాణ్. ఇందులో భాగంగానే ఇప్పుడు బీజేపీని కూడా కలుపుకుని పోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇప్పటికే 118 సీట్లు టీడీపీ-జనసేన మధ్య కేటాయింపులు జరిగాయి. కానీ పవన్ […]