Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు కొన్ని సెంటిమెంట్లు ఎక్కువగానే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలో కన్నా కూడా రాజకీయ పరంగాఏ ఎక్కువ సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. అప్పట్లో ఆయన వేలికి కొన్ని ఉంగరాలను కూడా పెట్టుకున్నారు. ఇక ప్రచారం కోసం వాహనం కొన్న తర్వాత దానికి కలిసి వచ్చే విధంగా వారాహి అనే పేరు పెట్టారు. అప్పుడు వారాహి విజయ యాత్ర కోసం ప్రత్యేకంగా దీక్ష కూడా చేపట్టారు. 2022లో వారాహి దీక్షను చేసి […]