Chandrababu : పవన్ కల్యాణ్ అంటే జనసేనాని అధ్యక్షుడు. అంతకు ముందు సినిమా స్టార్ హీరో మంచి క్రౌడ్ పుల్లర్. కాబట్టి అలాంటి వ్యక్తిని ఎవరైనా పార్టీ ప్రచారానికి బలంగానే వాడుకోవాలని అనుకుంటారు. అదేంటో గానీ.. ఇప్పుడు చంద్రబాబు మాత్రం పవన్ కల్యాణ్ ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయించడానికి కూడా ఇష్టపడట్లేదని తెలుస్తోంది. వాస్తవానికి టీడీపీ, జనసేన ఇప్పుడు పొత్తులో ఉన్నాయి కాబట్టి.. ఉమ్మడిగా వీరిద్దరూ ప్రచారం చేయాలి. అభ్యర్థి ఎవరనేది చూడకుండా.. ఇప్పుడుకూటమి అభ్యర్థులగా భావించి […]