Pawan Kalyan : పవన్ కల్యాణ్.. ఇది పేరు కాదు తుఫాన్ అంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించాడంటే పవర్ స్టార్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పవన్ కల్యాణ్ ఇన్ని రోజులు ఏపీ పాలిటిక్స్ వరకే పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు ఆయన రేంజ్ మారిపోయింది. ఆయన మెల్లిమెల్లిగా పక్క రాష్ట్రాల్లో కూడా తన పవర్ చూపిస్తున్నారు. మొన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ సభలకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. […]