Birth Control Pills Facts : ఈ రోజుల్లో చాలామంది పెళ్లైన వెంటనే పిల్లల్ని కనేందుకు ఇష్టపడట్లేదు. దాంతో పిల్లలు పుట్టకుండా ఉండేందుకు కండోమ్ వాడటం కూడా ఇష్టం ఉండక.. ట్యాబ్లెట్లు వాడుతుంటారు. కేవలం పెళ్లైన దంపతులు మాత్రమే కాదు ఈ రోజుల్లో లివింగ్ రిలేషన్ లో ఉంటున్న వారు కూడా ఇలాంటి ట్యాబ్లెట్లనే వేసుకుంటున్నారు. అయితే ఇలాంటి ట్యాబ్లెట్లను ఎలాంటి సందర్భంలో వాడాలో కూడా వారికి తెలియదు. ఏం కాదులే అన్న భరోసాతో ఇష్టం వచ్చినట్టు […]