Tdp-Janasena : టీడీపీ-జనసేన కూటమిలో ఇప్పుడు పిఠాపురం చిచ్చు రాజుకుంటోంది. చాలా రోజుల తర్వాత కూమిలో ఇప్పుడు అగ్గి రాజుకుంటుంది. పవన్ కల్యాణ్ ఇన్ని రోజులు సస్పెన్స్ లో ఉంచిన తర్వాత ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో జనసేన నేతల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మంగళగిరి జనసేన ఆఫీసులు శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. అటు పిఠాపురం టీడీపీ ఆఫీసులో ఎస్ వి ఎస్ […]