Telugu News » Tag » Ponguleti Srinivas Reddy
Ponguleti Srinivas Reddy : హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున.. ఎంపీ ఎన్నికలు అయిపోగానే ఇందుకు సంబంధించిన కార్యాచరణను పూర్తి చేస్తామని తెలిపారు. డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు గురువారం మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి డీజేహెచ్‌ఎస్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డీజేహెచ్‌ఎస్ ప్రతినిధులు ఆయనకు వినతి పత్రం […]