Ycp : ఏపీలో జగన్ మోహన్ రెడ్డి హవా స్పష్టంగా కనిపిస్తోందని వైసీపీ పదే పదే చెబుతోంది. అందుకు తగ్గట్టే ఇప్పటికే ఎన్నికల్లో జగన్ వేవ్ కనిపిస్తోంది. ఏ సంస్థ వచ్చి సర్వే చేసినా సరే జగన్ కే అధికారం అని తేల్చేస్తున్నాయి. జాతీయ మీడియా సంస్థలు సైతం వచ్చి సర్వేలు చేస్తున్నా సరే జగన్ కు మాత్రమే పట్టం కడుతున్నాయి. జగనే మరోసారి అధికారంలోకి వస్తారని బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి. అయితే దాంతో ఇప్పటికే ప్రతిపక్షాలు […]