Pushpa-2 : ఒక సినిమాపై ఎంత హైప్ ఉంటే అంత బిజినెస్ జరుగుతుంది. దానికి పుష్ప-2 కళ్ల ముందు ఉన్న సాక్ష్యం. పార్టు-1 ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయింది. ఇక నార్త్ లో అయితే అసలు రిలీజ్ కు ముందు ఎవరికీ తెలియదు. కానీ మెల్లిమెల్లిగా నార్త్ ఇండియాలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. బాలీవుడ్ ను షేక్ చేసేసింది పుష్ప-1. ఆ మూవీలోని డైలాగులు, బన్నీ మేనరిజం, పాటలు అన్నీ ఇండియాను ఊపేశాయి. దాంతో పార్టు-2 […]