Pushpa-2 Effect : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి వస్తున్న పుష్ప-2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్టు పెద్ద హిట్ కావడంతో రెండో పార్టుపై ఆటోమేటిక్ గా అంచనాలు మొదలయ్యాయి. పైగా ఈ సినిమాలోని లుక్స్, టీజర్, ట్రైలర్ అంచనాలను అందుకునేలా ఉన్నాయి. అందుకే మూవీపై అంచనాలు అమాంతం రెట్టింపయ్యాయి. పాన్ ఇండియా వ్యాప్తంగా పుష్ప-2 ఫీవర్ పాకేసింది. తెలుగు ప్రేక్షకులు మొత్తం పుష్ప-2 గురించే వెయిట్ చేస్తున్నారు. కాబట్టి వారు ఈ మధ్యలో […]