Pushpa-2 : పుష్ప-2తో అల్లు అర్జున్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుసగా ప్రమోషన్ ఈవెంట్లు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన మొన్న పాట్నాలో భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటి వరకు బాలీవుడ్ ఖాన్ లు కూడా ధైర్యం చేయలేదు. కానీ బన్నీ మాత్రం పాట్నాలో రెండు లక్షల మంది మధ్య ట్రైలర్ ను లాంచ్ చేశాడు. ఇదే అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. అసలు తెలుగు సినిమాలే పెద్దగా తెలియని పాట్నాలో […]