Pushpa-2 Collections : పుష్ప-2 సినిమాకు ఎంత హైప్ ఉందో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టే మూవీ కూడా చాలా పెద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఎంత పెద్ద హిట్ టాక్ వచ్చినా సరే మూవీకి ప్రమోషన్లు అనేవి బలంగా ఉండాల్సిందే. జక్కన్న తీసే సినిమాలకు అయినా సరే ప్రమోషన్లు భారీగా చేస్తేనే కలెక్షన్లు అనుకున్న రేంజ్ లో వస్తుంటాయి. కేవలం హిట్ టాక్ పడగానే సైలెంట్ గా ఉంటే ఆ మూవీని జనాలు పెద్దగా […]