Tollywood Heroes : అదేంటో గానీ కొందరు హీరోయిన్లు తెలుగులో మంచి సినిమాలు చేసి ఇక్కడ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్ కు వెళ్లి సెటిలవుతుంటారు. అక్కడ సినిమాలు చేసిన తర్వాత ఏమౌతుందో ఏమో తెలియదు గానీ.. తెలుగు సినిమాలపై దారుణమైన కామెంట్లు చేయడం మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే సౌత్ నుంచి వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక ఇలాంటి కామెంట్లే చేశారు. ఇప్పుడు రాధికా ఆప్టే వంతు వచ్చినట్టు ఉంది. ఆమె ఇలాంటి […]