Raghurama krishnam raju : అప్పుడప్పుడు రఘురామ కృష్నం రాజు చేసే కామెడీ మామూలుగా ఉండదు. ఆయన మాట్లాడే మాటలకు హద్దూ, అదుపు ఏమీ ఉండదు. కేవలం ఏదో అనాలని అనేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇలాంటి కామెడీనే ఎత్తుకున్నాడు. వాస్తవానికి రఘురామకు పిలిచి మరీ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు జగన్. కానీ జగన్ తన ఆస్తులు పెంచుకోవడానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో పార్టీని వీడి వెళ్లాడని వైసీపీ ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉంది. కాగా ఇప్పుడు ఆయన […]