Raviteja : మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో 75వ ప్రతిష్టాత్మక సినిమాగా వస్తోంది మాస్ జాతర. మనదే ఇదంతా అనేది ట్యాగ్ లైన్. భాను భోగవరపు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇక నేడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి మాస్ జాతర పేరుతో గ్లింప్స్ ను […]