Renu Desai : రేణూ దేశాయ్ అంటే ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఇప్పుడు కూడా సినిమాల్లో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది. అలాంటి ఆమె వద్ద డబ్బులు లేక ఆర్థిక సాయం అడుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా.. అది కూడా సోషల్ మీడియాలో క్యూ ఆర్ కోడ్ సెండ్ చేసి విరాళాలు ఇవ్వమంటూ కోరడాన్ని చూసి అంతా షాక్ అవతున్నారు. ఆమె వద్ద డబ్బులు లేకపోవడం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో తెగ […]