Revanth increasing the graph : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి దూకుడు రాజకీయాలు చేసినా బాగానే ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయంలో కూడా ప్రజల ఆదరణ పొందేలా పనులు చేయాలి. ఈ విషయాలు రేవంత్ బాగానే నేర్చుకున్నట్టు ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఆయన ప్రతి విషయంలో ఆచితూచి మాట్లాడుతున్నాడు. అంతే కాకుండా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ప్రజాకర్షణగా ఉండేలా చూసుకుంటున్నారు. దాని కంటే ముందు ప్రజల మైండ్ లో నుంచి బీఆర్ […]