Telugu News » Tag » Revanth Reddy Age
Revanth Reddy : ఇప్పుడు తెలంగాణలో బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు రాజకీయాలు సాగుతున్నాయి. అందులోనూ గత వారం రోజులుగా కేటీఆర్ కు రేవంత్ కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇందులో భాగంగా మొన్న కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం అని కాంగ్రెస్ ముందే ప్రకటిస్తే ఆ పార్టీకి కనీసం మూడు సీట్లు కూడా వచ్చేవి కాదని తెలిపారు. అయితే ఆ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఘాటైన సమాధానమే ఇచ్చారు. మొన్న చేవెళ్లలో […]
Revanth Reddy : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే రెండు వారాల వ్యవధిలోనే రెండు గ్యారెంటీలను అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజా పాలన అని నిరూపించుకుంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా.. మరో రెండు పథకాలను నిన్న(మంగళవారం) ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో మహాలక్ష్మీ, గృహజ్యోతి పథకాలను అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జన జాతర పేరుతో చేవెళ్లలో నిర్వహించిన భారీ బహిరంగ […]
Revanth Reddy : ఏ పార్టీ అయినా సరే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తుంది. అంతే గానీ.. ఈ ఒక్కసారే సరిపోతుంది అని మాత్రం ఎవరూ చెప్పరు. ఇప్పుడు తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కీలక బాధ్యతలు ఉన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బలంగా నమ్ముతోంది. […]
Revanth Reddy : ఓ వైపు తెలంగాణలో ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇంకో వైపు పార్టీలు అప్పుడే ఎన్నికలకు రెడీ అయిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో గెలిచి తమ పట్టు నిలుపుకోవాలని మూడు పార్టీలు భావిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొంది. కానీ ఈ ఎంపీ ఎన్నికల్లో మాత్రం మూడు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుంటే ఎంపీ […]
Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ దూకుడు పెంచుతోంది. మొన్నటి వరకు కాస్త అటు ఇటుగా ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అధిష్టానం ఇప్పుడు రూటు మార్చినట్టు తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ పెట్టిన రేవంత్.. ఇప్పుడు ప్రతిపక్షాలకు కౌంటర్ వేసేందుకు రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ దూకుడుకు కల్లెం వేసేందుకు ఎత్తుగడలు ప్లాన్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా బీఆర్ఎస్ లోని కొంత […]