Revanth Reddy : రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు.. వీరిద్దరి మధ్య ఎంతో సన్నిహిత్యం ఉంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ టీడీపీ అంటే రేవంత్ రెడ్డి అనేంతగా ఆయన తన వాయిస్ వినిపించారు. ఆ సమయంలోనే రేవంత్ ను చంద్రబాబు బాగా సపోర్ట్ చేశారు. అలా ఇద్దరి మధ్య సన్నిహిత్యం బాగా పెరిగింది. అందుకే రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత కూడా చంద్రబాబు నేరుగా […]