Telugu News » Tag » Revanth Reddy promise to brs mlas
Revanth Reddy : తెలంగాణలో ఇప్పుడు బీఆర్ ఎస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. పార్టీ గ్రాఫ్ పెరగడం దేవుడెరుగు.. కనీసం పార్టీలోని ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కూడా కష్టం అవుతోంది. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి.. ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గాల నేతలతో.. చివరకు కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. అయినా సరే ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చూడలేకపోతున్నారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గ్రాఫ్ పెంచాలని అనుకున్నారు. ఎంపీ ఎన్నికల్లో మెజార్ట సీట్లు సాధిస్తే ఆటోమేటిక్ గా మళ్లీ […]