Ys Jagan : ఎన్నికల ముంగిట ప్రజల ఖాతాల్లోకి డబ్బులు చేరకుండా.. ప్రభుత్వం నుంచి అందే సాయాన్ని అందించకుండా ఆపేందుకు చంద్రబాబు ఎన్నో కుట్రలు చేస్తున్నాడని ఇప్పటికే పలుమార్లు వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే అందుకు తగ్గట్టే చంద్రబాబు కూడా కోర్టుల్లో ఎన్నో పిటిషన్లు వేసి, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేసి మరీ పేదల ఖాతాల్లోకి డబ్బులు జమ కాకుండా అడ్డుకున్నారు. కానీ ఎట్టకేలకు జగన్ కృషి ఫలించింది. ఎన్నికల సంఘం డబ్బులు వేయొద్దంటూ ఇచ్చిన […]